top of page

Emi kaani Manishe Ananda Jeevi -Telugu translation of 'Happy Is the Man Who is Nothing'

  

స్నేహితురాలికి లేఖలు

"ఈ భూమిపై ఉన్నవన్నీ ఎంత సౌందర్యంతో నిండి ఉంటాయి! కొండరాళ్ళు, సెలయేళ్ళు, వృక్షాలు, పచ్చగడ్డి, పూవులు - ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన వాటిని ఈ వసుధ ప్రసవిస్తుంటుంది. మనిషి మాత్రం దుఃఖిస్తూ కూర్చుంటాడు. మనిషి మాత్రమే తన జాతిని, తన తోటివారిని హతమారుస్తుంటాడు. తన పొరుగు వాడిని దోపిడీ చేస్తాడు. ఒక్క మనిషి మాత్రమే రాక్షసత్వంతో అన్నీ ధ్వంసం చేస్తుంటాడు. అన్ని ప్రాణుల కంటే అతడే అత్యంత దుఃఖితుడు. అత్యంత దౌర్భాగ్యుడు... మనిషిలోని భయాలే అతడి దేవుళ్ళు. అతడి ప్రేమలు అతడిలోని ద్వేషాలు. ఈ సమరాలు లేకుంటే, ఈ భయాలు లేకుంటే ఎంత పరమాద్భుతమైన లోకాన్ని నిర్మించుకోవచ్చునో!"

Ananda Jeevi (Happy Is The Man Who Is Nothing)

₹150.00 Regular Price
₹105.00Sale Price
Quantity

    OTHER RECCOMENDATIONS

    Related Products

    bottom of page