Thakshaname Maarpu(The Urgency of Change)

Telugu Translation of ‘The Urgency of Change’ by Sarojini Premchand
240 pages
తక్షణమే మార్పు తప్పనిసరి
హింసతో, దౌర్జన్యంతో, అసహనంతో
కల్మషభరితమై పోయిన ఈ ప్రపంచంలో
శాంతియుతంగా ఎలా జీవించాలి?
ఇటువంటి మానసికమైన సమస్యలతో
తల్లడిల్లిపోతున్న వారు తప్పక చదవవలసిన
పుస్తకం ఇది.
ఇటువంటి ప్రపంచంలో నేను ఎలా బ్రతకాలి?
– ఒకరి ప్రశ్న
దేవుడు ఉన్నాడా లేడా?
– మరొకరి ప్రశ్న
ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి?
ధ్యానం ఎలా చేయాలి?
మనిషిలో ఈ నిరంతరమైన అన్వేషణ దేనికోసం?
ఇటువంటి సందేహాలకు,
నమ్మకాలు, సంప్రదాయాలు, బాధలు,
సంతోషము, కళలు – కళాకారులు, కలలు వంటి
అంశాలను గురించీ కృష్ణమూర్తి స్పందన,
ప్రగాఢమైన అతడి పరిశీలన వివిధ ప్రకరణాలలో చూడవచ్చు.

200.00